శాంతి చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల విజ్ఞప్తి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కరెగుట్టల వద్ద కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌పై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో జారీ చేసిన తెలంగాణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల వైపు ముందుకు రావాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని మావోయిస్టులు కోరారు.

Read More : హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాక్ పౌరులు…