పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి ప్రార్థనలు చేశారు.
ప్రార్థనల అనంతరం “హిందుస్తాన్ జిందాబాద్ – పాకిస్తాన్ ముర్దాబాద్” నినాదాలు చేస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దేశం లోని శాంతి, సౌభ్రాత్రతకు భంగం కలిగించే ఇటువంటి చర్యలను AIMIM ఖండించిందని ఒవైసీ పేర్కొన్నారు.
Read More : శాంతి చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల విజ్ఞప్తి

One thought on “నల్ల రిబ్బన్లతో నమాజ్, నినాదాలు..”
Comments are closed.