ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

ముంబై వాంఖడే స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్ (MI) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పోరులో రెండు టాప్ టీమ్స్ ఢీకానున్నాయి.

ఓవైపు ఓపెనర్‌గా రోహిత్ శర్మ మైదానంలో దిగుతుండగా, మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. అభిమానులకైతే ఇది ఒక క్రికెట్ విందుగా మారనుంది.

Read More : సీఎస్‌కే టాప్ బ్యాటర్ గైక్వాడ్‌పై విమర్శలు