మోహ్మద్ సిరాజ్ అద్వితీయ ప్రదర్శన

GT పేసర్ మోహ్మద్ సిరాజ్ తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్వగృహమైన హైదరాబాద్‌లో, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఘనతలు సాధించడం విశేషం.

ఈ మ్యాచ్‌లో సిరాజ్:

తన ఐపీఎల్ కెరీర్ బెస్ట్ స్పెల్ ను నమోదు చేశాడు

100 ఐపీఎల్ వికెట్లు పూర్తి చేశాడు

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (POTM) అవార్డు అందుకున్నాడు

ఈ అద్భుతమైన ప్రదర్శనతో మైదానంలో “మియా.. మియా!” అంటూ అభిమానుల అరుపులతో గగనతలాన్ని తాకాడు. సిరాజ్ గర్వపడేలా చేసిన ఆ రోజును అభిమానులు ఎన్నటికీ మరిచిపోలేరు.

Read More : సీఎస్‌కే టాప్ బ్యాటర్ గైక్వాడ్‌పై విమర్శలు