ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కొత్త వైట్‌బాల్ (ఓడీఐ మరియు టీ20ఐ) కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ను నియమించుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. జోస్ బట్లర్ గత ఫిబ్రవరిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ తరువాత కెప్టెన్సీని వదిలి వెళ్ళిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.
ఇంగ్లాండ్ జట్టులో మరో ముఖ్యమైన పిపోతున్న పరిణామం: బెన్ స్టోక్స్‌ను రెడ్‌బాల్ (టెస్టు) కెప్టెన్‌గా కొనసాగించడం.
ఈ నిర్ణయం, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కొత్త నాయకత్వ దిశలో ముందడుగు వేసినట్టు కనిపిస్తోంది.
Read More : ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
