హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆకస్మికంగా heart attack గురై ప్రాణాలు కోల్పోయాడు. వయసులో చిన్నవాళ్లలో ఇలా హార్ట్ అటాక్స్ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వైద్య నిపుణులు ఈ నేపథ్యంలో ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు – శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి తగినంత నిద్ర, శ్రద్ధతో ఆహారం, తగినంత నీటి సేవనం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.
“ఇప్పుడే జాగ్రత్త పడండి – ఆలస్యమయ్యేలోపు మీ శరీరాన్ని కాపాడుకోండి” అనే హెచ్చరికను వారు ఇస్తున్నారు.
Read More : High Protein Diet: అధిక ప్రొటీన్ తీసుకుంటున్నారా?
