హైదరాబాద్‌లో క్రికెట్ ఆడుతుండగా 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి heart attack మృతి

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆకస్మికంగా heart attack గురై ప్రాణాలు కోల్పోయాడు. వయసులో చిన్నవాళ్లలో ఇలా హార్ట్…