YS జగన్‌పై షర్మిల ఫైర్

ys sharmila

YS Sharmila: ఏపీ అసెంబ్లీలో YSRCP సభ్యుల తీరుపై APCC Chief YS Sharmila తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీకి వచ్చిన ఉద్దేశం ఇదేనా? అంటూ వరుసగా ప్రశ్నలు సంధించారు.

YS Sharmila: 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల కోసమేనా? YS Jagan పై ఆగ్రహం

YSRCP Chief YS Jagan Mohan Reddy పై APCC Chief YS Sharmila మరోసారి మండిపడ్డారు. AP Assemblyలో YS Jagan మరియు YSRCP MLAs వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యల గురించి చర్చించేందుకు కాకుండా, ప్రతిపక్ష హోదా కోసమే వచ్చారా? అంటూ నిలదీశారు. 11 YSRCP MLAs కేవలం 11 minutes మాత్రమే Assemblyలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రజా సంక్షేమం కంటే, YSRCP కి పదవులే ముఖ్యమని AP Assemblyలో వారి తీరుతో తేల్చి చెప్పారని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, మంగళవారం నుంచి Assemblyకి హాజరు కావాలని కోరారు. సభకు వెళ్లే ధైర్యం లేకపోతే, వెంటనే resignation ఇవ్వాలని APCC Chief డిమాండ్ చేశారు.

Read More