మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు మీడియా సమావేశం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన కీలక అంశాలపై స్పందించే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ మీడియా ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

One thought on “మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు మీడియా సమావేశం

Comments are closed.