కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్‌డిస్క్ గల్లంతవడంతో నటుడు మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు.
“నాకెందుకు ఈ పరీక్ష?” అంటూ భావోద్వేగంగా స్పందించిన ఆయన, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలియజేశారు. ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి ముఖ్యమైన భాగాలు దొరక్కపోవడం చిత్రబృందాన్ని ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం హార్డ్‌డిస్క్ కోసం శోధన కొనసాగుతోంది.
Read More : హార్డ్ డ్రైవ్‌లో ప్రభాస్ కీలక యాక్షన్ సీన్లు.?

One thought on “హార్డ్‌డిస్క్ మిస్ కావడంతో ఎమోషనల్ ట్వీట్”
Comments are closed.