ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, “మన టీమ్ 250 పరుగులు చేస్తూ, మరో మ్యాచ్‌లో 70 పరుగులకే ఆలౌట్ అయ్యే విధంగా ఆడే జట్టు కావాలని ఆశించం. మేము స్థిరతతో ఆటలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం” అని పేర్కొన్నారు.
అటాకింగ్ ఆట అంటే ప్రతీ బంతిని సిక్సర్ కొట్టడం కాదని స్పష్టం చేశారు. “ఆక్రమణ అంటే పరిస్థుతులను అర్థం చేసుకుని, వాటిని మన ప్రయోజనంగా మార్చుకోవడమే. అదే నిజమైన అగ్రెషన్,” అని వాంకటేశ్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇటీవల చూపిన ఆటతీరుపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిమానులు విశ్వసిస్తున్నారు.
Read More : ఈడెన్ గార్డెన్స్‌లో KKR vs SRH హైవోల్టేజ్ మ్యాచ్!
One thought on “అది మన స్టైల్ కాదు – వెంకటేశ్ అయ్యర్”
Comments are closed.