11 కేసుల్లో బెయిల్ పొందిన వల్లభనేని వంశీ, సుమారు 140 రోజుల అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన మరుసటి రోజు ఆయన తన సతీమణితో కలిసి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని శుభాకాంక్షలు తెలియజేసేందుకు కలిశారు. వారు సమావేశమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Read More : సింగయ్య భార్యను బెదిరించి రాజకీయాలు చేస్తున్నారా?: సీఎం

One thought on “జైలు నుంచి విడుదలైన వంశీ, జగన్‌ను కలిసిన దంపతులు”
Comments are closed.