తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం నేడు జరుగనుంది. ఈ సమావేశంలో మొత్తం 45 కీలక అంశాలపై పాలకమండలి చర్చించనుంది. ముఖ్యంగా వైకుంఠ క్యాంప్లెక్స్-3 నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఈ సందర్భంగా పరిశీలించనున్నారు.
ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒంటిమిట్ట రామాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. భక్తులకు నిత్యం ప్రసాదంగా భోజనాన్ని అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేయనుంది. తిరుపతిలో ఇవాళ్టి సమావేశం మతపరమైన అభివృద్ధి, సౌకర్యాల విస్తరణపై దృష్టి సారించేలా సాగనుంది.
Read More : CM : ‘జీరో ఫేర్ టికెట్’తో ప్రయోజనాలు స్పష్టంగా!

One thought on “టీటీడీ పాలకమండలి భేటీ నేడు”
Comments are closed.