“తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు”

revanth reddy

హైదరాబాద్: కొత్త ration cards జారీకి సంబంధించిన చర్యలను వెంటనే ప్రారంభించాలని CM Revanth Reddy అధికారులను ఆదేశించారు. Public Distribution Department అధికారులతో నిర్వహించిన సమీక్షలో, ఆయన కీలకమైన ఆదేశాలను ఇచ్చారు. Eligible వారందరికీ ration cards అందించడం తప్పనిసరిగా చేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. Election Code అమలులో ఉన్న పలు జిల్లాల్లో ఈ ఆదేశాలు కుదరదని, Election Code అమలు కాని జిల్లాల్లో వెంటనే ration cards జారీ చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా, కొత్త ration cards కోసం పలు designs పరిశీలించబడ్డాయి. ఇప్పటికే lakh సంఖ్యలో applications వచ్చాయి. ఇందులో కొత్తగా దరఖాస్తు చేస్తున్న వారితో పాటు, ఇప్పటికే ఉన్న కార్డు ఉన్న వారు కూడా కొత్త సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు CM దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ప్రజలకు మళ్లీ మళ్లీ applications చేయవద్దని, అవగాహన కల్పించాలని CM సూచించారు.

Read More

Our YouTube Channel Click Here