రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు:

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలని ఆయన…

డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన డీఎంకే నేతలు

కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ విధానంపై వివిధ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, తాజాగా…

కాంగ్రెస్ vs బీఆర్‌ఎస్: తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ (Congress) మరియు బీఆర్‌ఎస్ (BRS) నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM…

ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి నోటీసులు

ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని మాదాపూర్‌లో ఉన్న ఆయన నివాసానికి…

రెండోసారి గెలుపే అసలైన విజయం: సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలపై జరిగిన సీఎల్పీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ, ప్రజా…

నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణ అసెంబ్లీ బీఏసీ (BAC) సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం నీటిని తరలించుకుంటుంటే…

కేటీఆర్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మహదేవ్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును…

విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్ట్‌ వాటాల బదిలీ కేసులో సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు,…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ఘనమైన సంస్కృతి నిలయం అని ఆయన పేర్కొన్నారు.…

సీఎం రేవంత్ రెడ్డితో మోహన్ బాబు, విష్ణు భేటీ – చర్చలో కీలక అంశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది.…