జీఎస్‌డీపీ వృద్ధి రేటులో తెలంగాణ క్షీణత: 13వ స్థానానికి పడిపోయిన రాష్ట్రం..
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల జీఎస్‌డీపీ (Gross State Domestic Product) వృద్ధి రేటులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి ఎదురుదెబ్బతగిలినట్లు తెలుస్తోంది.…
