స్వదేశానికి గల్ఫ్ కార్మికుడిని తీసుకొచ్చిన మంత్రి పొన్నం

ఆపదలో ఉన్న గల్ఫ్ కార్మికుడికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సాయం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చొప్పరి లింగయ్య తీవ్ర అనారోగ్యానికి గురై,…

శాంతి చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల విజ్ఞప్తి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కరెగుట్టల వద్ద కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌పై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో జారీ చేసిన తెలంగాణ, కేంద్ర, రాష్ట్ర…

‘రోహిత్ వేముల చట్టం’ పై సీఎం రేవంత్ స్పందన

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యాసంస్థల్లో వివక్షను నిలిపేందుకు ప్రత్యేక చట్టం అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి…

గచ్చిబౌలి భూమి వివాదం పై విచారణకు హాజరైన ఐఏఎస్ స్మితా సబర్వాల్

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో రీ పోస్ట్…

ఆర్ధిక ఇబ్బందులతో ఆటోలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం!

సంగారెడ్డి జిల్లా తూప్రాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ గజ్జల బాబు (30) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫ్రీ బస్సు స్కీమ్‌ కారణంగా గిరాకీ పూర్తిగా తగ్గిపోవడంతో…

జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నిర్లక్ష్యానికి పసికందు బలి

జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన యాట అర్చన (22) అనే గర్భిణీ, ప్రసూతి కోసం రెండు రోజుల క్రితం పాలకుర్తి మండల కేంద్రంలోని…

కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై పోలీసుల సీరియస్ దర్యాప్తు

తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ భూములకు సంబంధించి కొన్ని ఫేక్ వీడియోలు, ఏఐ ఆధారిత ఫోటోలు సోషల్ మీడియాలో…

పెద్దపల్లిలో పసికూనపై యువకుడి అత్యాచారయత్నం

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్ పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని…

వరంగల్ నిట్‌లో విద్యార్థి ఆత్మహత్య: హృతిక్ సాయి మృతదేహం చెరువులో గుర్తింపు

వరంగల్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (NIT) చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి (22), బీటెక్…

పెద్దపల్లిలో విషాదం: మూడేళ్ల కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య..

పెద్దపల్లి జిల్లా టీచర్స్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల కుమార్తె వితన్య రెడ్డిని హత్య చేసిన తల్లి అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.…