ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్..
ఐసీసీ సోమవారం విడుదల చేసిన పురుషుల క్రికెట్ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ వైట్ బాల్ ఫార్మాట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వన్డే, టీ20లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా,…
ఐసీసీ సోమవారం విడుదల చేసిన పురుషుల క్రికెట్ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ వైట్ బాల్ ఫార్మాట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వన్డే, టీ20లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా,…
టీమిండియా ఇటీవలి సిరీస్‌లలో నిరాశజనక ప్రదర్శనలపై బీసీసీఐ (Board of Control for Cricket in India) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ…
టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీగా ₹58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మొత్తం జట్టులోని…
టీమిండియా పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని పరిమితం చేసే బీసీసీఐ కొత్త నిబంధనపై విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ…
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్‌పై స్పష్టత ఇవ్వడం కష్టమని…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ జట్టులో యువ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. భారత్ ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో విజయం సాధించిన నేపథ్యంలో, కోహ్లీ…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన మతిమరుపుతో వార్తల్లో నిలిచాడు. బ్యాటింగ్‌లో తన సత్తా చాటే రోహిత్.. అప్పుడప్పుడూ పాస్‌పోర్ట్, ఫోన్, లగేజీ మర్చిపోవడం తరచుగా…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని…
ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ అంటే టీమ్ ఇండియాకు గట్టి పరీక్షే. ఆ జట్టు ఆటశైలి, బౌలింగ్-బ్యాటింగ్‌లో ఉన్న స్థిరత్వం కారణంగా ప్రతీ ప్రధాన టోర్నీలోనూ అద్భుత ప్రదర్శన…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌కు బీసీసీఐ నుంచి భారీ ఊరట లభించే అవకాశముంది. గత ఏడాది అతడిని బోర్డు కేంద్ర అనుబంధ జాబితా (సెంట్రల్ కాంట్రాక్ట్)…