జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు త్వరలోనే జారీ చేయనున్నట్లు రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి…
