పార్టీ మారిన MLAల నియోజకవర్గాల్లో By Elections రావడం ఖాయమని KCR అన్నారు. తెలంగాణ ప్రజలు పార్టీ మారిన MLAలకు బుద్ధి చెబుతారని KCR అన్నారు. Station Ghanpurలో కూడా By Election వస్తుంది. Kadiyam Srihari ఓడిపోయి Tatikonda Rajaiah మళ్లీ MLAగా గెలుస్తాడని KCR అన్నారు.
మంగళవారం Station Ghanpur మాజీ MLA Tatikonda Rajaiah Erravalli Farm Houseలో KCRను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా Station Ghanpur నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై KCR ఆరా తీశారు. అనంతరం KCR మాట్లాడుతూ.. BRS నుంచి Congressలోకి పార్టీ మారిన MLAల నియోజకవర్గాల్లో By Elections రావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. By Electionsలో తెలంగాణ ప్రజలు పార్టీ మారిన MLAలకు బుద్ధి చెబుతారని అన్నారు. Station Ghanpurలో కూడా By Election జరుగుతుందని.. Kadiyam Srihari ఓడిపోయి మళ్లీ Tatikonda Rajaiah MLAగా గెలుస్తాడని KCR ధీమా వ్యక్తం చేశారు.

One thought on “పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక”
Comments are closed.