ఏపీ బడ్జెట్ 2025-26: అసెంబ్లీలో ఆమోదం తెలిపిన కేబినెట్

AP Budget 2025

ఏపీ Budget: రాష్ట్ర Cabinet ఆమోదం తెలిపిన బడ్జెట్..

AP Assembly

అమరావతి: ముఖ్యమంత్రి Chandrababu Naidu (CM Chandrababu) ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం Assembly లోని CM Chamber లో Cabinet Meeting జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వర్గం Budget Approval తెలిపింది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు Assembly లో ఆర్థిక మంత్రి Payyavula Keshav Budget ప్రసంగం ప్రారంభించనున్నారు. Council లో మంత్రి Kollu Ravindra Budget ప్రవేశపెడతారు. Budget ప్రవేశపెట్టడం పూర్తికాగానే… వ్యవసాయ, అనుబంధ రంగాల Budget ను మంత్రి Achennaidu సభలో ప్రవేశపెడతారు.

ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.50 వేల కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. Annadata-Sukhibhava, Crop Insurance, వడ్డీ లేని – పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, ప్రకృతి వ్యవసాయం, Oil Palm, రాయితీ విత్తనాలు, NTR Jalasiri, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతి, వ్యవసాయ సాంకేతిక పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి, నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

2025-26 Budget Highlights

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర Budget ను ఆర్థిక మంత్రి Payyavula Keshav శుక్రవారం ఉదయం 10 గంటలకు AP Assembly లో ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగా ముందుగా Vijayawada లో ఇంటి వద్ద అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి Piyush Kumar, IAS, ఆర్థిక శాఖ కార్యదర్శి (Budget) Ronald Ross, IAS, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి J. Nivas, IAS, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి Gautham, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి Noorul, IAS లు హాజరయ్యారు.

ఆపై Budget Documents తో Amaravati లోని Venkataipalem వద్ద TTD Temple కు వెళ్లి Venkateswara Swamy ని దర్శించుకున్నారు. 2025-26 Budget Documents ను Lord Venkateswara పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి వేడుకున్నారు. పూజల అనంతరం Budget Documents తో మంత్రి Payyavula Assembly కి బయలుదేరారు. ముఖ్యమంత్రి Chandrababu కు Budget Documents ను మంత్రి అందజేశారు.

Total Budget Size: రూ.3.24 లక్షల కోట్లు.

Read More

One thought on “ఏపీ బడ్జెట్ 2025-26: అసెంబ్లీలో ఆమోదం తెలిపిన కేబినెట్

Comments are closed.