ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మ్యాచ్‌ల కోసం హైదరాబాద్‌లో ఉన్న SRH జట్టు ఆటగాళ్లు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీజన్‌లో జట్టు విజయాల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినట్లు సమాచారం. ఈ సందర్శన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆటగాళ్లను పలకరించారు.
Read More :ముంబయి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు..

One thought on “జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో SRH క్రికెటర్ల దర్శనం…”
Comments are closed.