ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరుకానున్నారు. డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల నేపథ్యంలో మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి.
Read More : ముంబై మెట్రో నిర్మాణంలో ప్రమాదం

One thought on “చైనాలో ప్రధాని మోదీ పర్యటన”
Comments are closed.