ఐసీసీ జులై నెలకు గాను ప్రకటించిన ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు నామినేషన్లలో భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ చోటు దక్కించుకున్నాడు. గిల్‌తో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన వియాన్ ముల్డర్ మరియు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఈ అవార్డు కోసం జూలై నెలలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా నామినేషన్లు ఎంపిక చేశారు.
Read More : అండర్-22 ఆసియా బాక్సింగ్‌లో భారత్ దూసుకెళ్ళింది

One thought on “ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు నామినేట్”
Comments are closed.