అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ బాధ్యతగా మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని చూసుకోవాలనే ఉద్దేశంతో పైలట్ ఉద్యోగాన్ని విరమించి ఇంటికే వచ్చేందుకు నిర్ణయించిన సుమీత్, ఆ నిర్ణయాన్ని అమలు చేసేలోపే విషాదం వెంటాడింది.
తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అవకాశం లేకుండా ఏఐ171 విమానాన్ని నడుపుతున్న సుమీత్ సభర్వాల్ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సుమీత్ మృతికి సహచర పైలట్లు, సిబ్బంది, ఆయన స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
Read More : అహ్మదాబాద్ విమాన ప్రమాదం: PM

One thought on “తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పైలట్”
Comments are closed.