ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణకు ఆయురారోగ్యాలతో పాటు మరింత సినీ విజయం, ప్రజాసేవలో సఫలతలు కలగాలని ఆకాంక్షించారు.
సినీ రంగంలో దశాబ్దాలుగా తనదైన శైలిలో ఎదుగుతూ, రాజకీయ రంగంలోనూ ప్రజల కోసం కృషి చేస్తున్న బాలకృష్ణకు జన్మదినం సందర్భంగా అభిమానులు, అనేక రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read More : క్రేజీ ప్రాజెక్టులతో పాన్ ఇండియా విజయాలు కొనసాగుతాయా?

One thought on “పవన్ కల్యాణ్ నుంచి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు.”
Comments are closed.