ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం, ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్దదని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
ఆదివారం కడప జిల్లాలో నిర్వహించిన “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగ ఓట్ల మంత్రిగా పేరొందారని ఆరోపించారు.
అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలను మామిడి కాయల్లా తొక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. పులివెందులలో కూడా తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు జమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
Read More : మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి రిమాండ్ – టీడీపీ పగ తీర్చుకుందా?

One thought on “వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం ఢిల్లీ కంటే పెద్దది – Minister”
Comments are closed.