నెల్లూరులో డీఆర్‌సీ సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది

నెల్లూరులో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కరేడులో భూసేకరణపై మాధవ్ వివరాలు అడిగినప్పుడు, ఆ భూములపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన కారణంగా వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు.

Read More : జైలులో మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి

One thought on “నెల్లూరులో డీఆర్‌సీ సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది

Comments are closed.