సీఎం సిద్ధరామయ్యను కలిసిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా

భారత జావెలిన్ త్రో స్టార్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్నేహపూర్వకంగా సంభాషణ జరగ్గా, క్రీడల అభివృద్ధి, యువతలో క్రీడాపట్ల ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వ చర్యలపై చర్చించినట్లు సమాచారం. నీరజ్ విజయాలను సీఎం ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు.

Read More : మూవీరూల్జ్‌కు సినిమా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

One thought on “సీఎం సిద్ధరామయ్యను కలిసిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా

Comments are closed.