MLC Elections లో Alliance లో చిచ్చు
MLC Election కూటమిలో విభేదాలు తలెత్తుతున్నాయి. Rajolu లో TDP MLC Candidate Rajashekhar కు Janasena Leader Enumula Venkata Patiraju భారీ షాక్ ఇచ్చారు. ఆయనకు Support ఇవ్వబోమని Publicly Announce చేశారు.
Social Media Platform ద్వారా Janasena NRI Wing Leader Venkata Patiraju చేసిన Posts ఇప్పుడు Viral అవుతున్నాయి. ” TDP MLC Candidate Rajashekhar కు Janasena Cadre ఎవరూ Support చేయకూడదు. Party మీద బతికే Leaders మీ వద్దకు వస్తే ‘Chee’ Kotandi. Janasena Cadre ను Road పైకి తీసి వేస్తే, Leaders ను కూడా Road పైకి తీసి వేస్తాం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
]Our YouTube Channel Click Here

One thought on “MLC ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌కు జనసేన నేత వేంకటపతిరాజు షాక్”
Comments are closed.