మద్యం అక్రమ కేసులో అరెస్టయిన మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఈ నెల 12న తీర్పు వెలువరించనుంది. ఈ కేసు విచారణలో మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు, ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు ముగిసిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Read More : వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

One thought on “మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి”
Comments are closed.