50 ఏళ్ల మలైకా అరోరా, గ్లామర్ దిశగా మరోసారి తన మార్క్ చూపించింది. స్టైలిష్ ఫోటోషూట్‌లతో ట్రెండ్ సెట్ చేసే ఆమె, తాజా బ్యాక్‌లెస్ పోజ్‌తో యువతను ఆకట్టుకుంది.
గత ఏడాది అర్జున్ కపూర్‌తో విడిపోయిన మలైకా, ఇప్పుడు తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించింది. రియాలిటీ షోల జడ్జిగా, ఫ్యాషన్ షోల ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. తాజాగా స్విమ్‌సూట్‌లో పూల్‌సైడ్ ఇచ్చిన హాట్ పోజ్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ ఫోటోకు మలైకా “నాకు నేను బాగా ఇష్టం” అనే క్యాప్షన్ ఇచ్చింది. అలాగే, ఒక మోటివేషనల్ నోట్‌ను కూడా జతచేసింది –
“మనం భయంకరమైన 40లలోకి, అద్భుతమైన 50లలోకి, సె 60లలోకి, సాసీ 70లలోకి ప్రవేశిస్తాము. మనసుకు మరింత స్వేచ్ఛను ఇస్తాము. ఇది ఎంత అందమైన అనుభూతో!”
దీంతో, మలైకా తన 40లలో ఎదుర్కొన్న అనుభవాలను తెలియజేశారని అభిమానులు భావిస్తున్నారు. ప్రేమాయణాలు, రిలేషన్‌షిప్ బ్రేకప్‌లు ఆమె చెప్పిన “భయంకరమైన” అనుభవాలని అనుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మలైకా, తన ఫిట్‌నెస్ మరియు ఫ్యాషన్ స్టైల్‌తో ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఈ తాజా ఫోటోషూట్ ఆమె స్టైల్ ఐకాన్ స్టేటస్‌ను మరింత పెంచిందనే చెప్పాలి!
OTT షోలు, ఫ్యాషన్ ప్రపంచంలో మలైకా సృష్టించే కొత్త ట్రెండ్ ఏంటో చూడాలి!

One thought on “ఫోటో స్టోరీ: మలైకా హాట్ పోజ్ – యూత్ ఫిదా!”
Comments are closed.