తిరుపతిలో మహిళా సాధికార సదస్సు

దేశవ్యాప్తంగా మహిళా సాధికార సభ్యులను ఒకచోట చేర్చే ఉద్దేశంతో సెప్టెంబర్ 14, 15 తేదీలలో జాతీయ స్థాయి మహిళా సాధికార సదస్సు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ రెండు రోజుల సదస్సును తిరుపతి వేదికగా నిర్వహించనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది మహిళలు హాజరుకానున్నారని తెలిపారు.

ఈ సదస్సు ద్వారా మహిళా సాధికారతపై చర్చలు, అనుభవాల పంచిక, భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Read More : పండుగ వేళ మద్యం తాగిన అనంతరం దారుణం