చంద్రబాబు చేసినది politics కాదని.. brokerage అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి Lakshmiparvathi మండిపడ్డారు. “ఆడపిల్లల కన్నీళ్లు ఈ government కి కనపడటం లేదు” అని దుయ్యబట్టారు. బుధవారం ఆమె media సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబును manushiga కూడా తాను గుర్తించటం లేదని ధ్వజమెత్తారు. “Chandrababu వలన Yellow media, Yellow media వలన Chandrababu బతుకుతున్నారు. వీరి వలన ప్రజలకు ఏం మేలు జరగదంటూ ఆమె వ్యాఖ్యానించారు.
“Chandrababu కి తన governance మీద నమ్మకం ఉంటే, Assembly రద్దు చేసి elections కి వెళ్లాలి. ప్రజలు ఎవరికీ votes ఇస్తారో తేలిపోతుంది. లక్షన్నర కోట్లు loans తీసుకుని ఏం చేశారు? మీ జేబుల్లోకి వెళ్లాయా? ప్రజలను పూర్తిగా liquor లోకి నెట్టేశారు, జనాన్ని మత్తులో పెట్టి పరిపాలన చేస్తున్నారు. Ration depots ను TDP offices లో నిర్వహించడం ఈ governance లోనే చూస్తున్నాం. Chandrababu governance లో rapists, thieves collar ఎగురవేసుకుని తిరుగుతున్నారు. Tirupati Lakshmi కి ఒక justice, Mumbai actress Jathva కి ఇంకో justice?” అంటూ Lakshmiparvathi నిలదీశారు.
Read more

One thought on “లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబు చేసినది బ్రోకరిజం, ప్రజలందరికి నష్టం”
Comments are closed.