“కేటీఆర్ విమర్శలు: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యంగ్య బాణాలు”

BRS Working President KTR మరోసారి Revanth Reddy ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రేవంత్‌కు ఏ రోషం లేదని, purposeless గా తిరుగుతున్నాడని చెప్పారు. ఖమ్మం BRS party క్యాడర్‌తో సమావేశం నిర్వహించిన కేటీఆర్, Congress party “showing heaven in the palm of its hand” అధికారంలోకి వచ్చినట్లు మండిపడ్డారు.

2014 తర్వాత ఖమ్మంలో BRS ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని కేటీఆర్ గుర్తు చేశారు. Puvvada Ajay వంటి ఉత్సాహవంతమైన నాయకుడు ఓడిపోవడం బాధాకరమన్నారు. వరదలు వచ్చినప్పుడు ఖమ్మంలో ఉన్న మంత్రులు ఎలాంటి సహాయం చేయలేదని, అయినా CM Revanth Reddy మాత్రం “ఓపెన్ టాప్ జీపులో” తిరిగే తీరు పై వ్యంగ్యంగా మాట్లాడారు.

ఎన్నికల సమయంలో MLAs’ birthday celebrations కోసం హెలికాప్టర్లు వినియోగిస్తారు, కానీ ప్రజలకు సహాయం చేయడానికి మాత్రం ఏదీ చేయలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more

One thought on ““కేటీఆర్ విమర్శలు: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యంగ్య బాణాలు”

Comments are closed.