ఏపీలో Coalition Government వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పాలన చేస్తోంది. Former MLA of Gannavaram Vallabhaneni Vamsi అరెస్ట్ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా భారీ Police Bandobast ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను House Arrest చేస్తున్నారు.
వంశీ అరెస్ట్ నేపథ్యంలో Machilipatnam లో Former Minister పేర్ని నానిని (Perni Nani) పోలీసులు (Police) హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని నివాసం (Perni Nani’s Residence) వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. AR ASP, DSP ఆధ్వర్యంలో Police Personnel మోహరించారు. ఈ క్రమంలో Perni Nani ని ఇంట్లోనే ఉంచి, బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై Police Action పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Our you tube channel click here

2 thoughts on “ఏపీలో హౌస్ అరెస్ట్‌లు – మాజీ మంత్రి పేర్ని నాని అభ్యంతరం”
Comments are closed.