కమ్చట్కాలో భూకంపం వచ్చినా ఆగని ధైర్యం…

రష్యా కమ్చట్కాలోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. భవనం కంపించడంతో పాటు ఆపరేషన్‌ బెడ్‌ కూడా ఊగిపోయింది. అయితే భయపడకుండా వైద్యులు ప్రశాంతంగా శస్త్రచికిత్సను కొనసాగించి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీలో రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More : 25% సుంకాల హెచ్చరిక చేసిన ట్రంప్