అండర్-19 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 14 పతకాలు సాధించి టోర్నమెంట్‌ను ఘనంగా ముగించారు. ఇందులో 3 స్వర్ణ పతకాలు, 7 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై ఈ యువ బాక్సర్లు సత్తా చాటాలని యావత్ దేశం ఆశిస్తోంది. వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు.
Read More : యశ్ దయాల్ క్రికెట్ కెరీర్‌కు ప్రమాదం

One thought on “అండర్-19 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 14 పతకాలు”
Comments are closed.