అండర్-19 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 14 పతకాలు

అండర్-19 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 14 పతకాలు సాధించి టోర్నమెంట్‌ను ఘనంగా ముగించారు. ఇందులో 3 స్వర్ణ…