‘ప్రభాస్ పెళ్లి త్వరలో జరుగుతుంది’: కృష్ణంరాజు సతీమణి

హైదరాబాద్: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఆయన కుటుంబ సభ్యులు మరోసారి స్పందించారు. త్వరలో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆశిస్తున్నట్లు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి తెలిపారు.

ఆమె ఏమన్నారంటే..

  • “శివుడి అనుగ్రహం ఎప్పుడుంటే, అప్పుడు ప్రభాస్ పెళ్లి జరుగుతుంది.”
  • “ప్రభాస్ పెళ్లి గురించే అందరం ప్రయత్నం చేస్తున్నాం.”
  • “త్వరలో శివుడి ఆజ్ఞ వచ్చి, ఆయన పెళ్లి జరుగుతుందని ఆశిస్తున్నాం.”

శ్యామలా దేవి చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ పెళ్లిపై అభిమానుల్లో మళ్లీ ఆసక్తి నెలకొంది.

Read More : ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌

One thought on “‘ప్రభాస్ పెళ్లి త్వరలో జరుగుతుంది’: కృష్ణంరాజు సతీమణి

Comments are closed.