హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వైన్స్ బంద్..

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 12వ తేదీన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ట్విన్ నగరాల్లో మద్యం దుకాణాలు (వైన్స్) మూసివేయనున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 12వ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 13వ ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైన్స్ బంద్ కొనసాగనుంది. పండుగ సందర్భంగా ఎటువంటి సికింద్రాబాద్ ఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Read More : పెద్దపల్లిలో విషాదం: మూడేళ్ల కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య..

One thought on “హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వైన్స్ బంద్..

Comments are closed.