భారత్ సమ్మిట్‌పై కేఏ పాల్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించిన అంశంపై ప్రముఖ నాయకుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు పెట్టి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహించారు, కానీ ఒక్క ప్రపంచ నాయకుడూ రాలేదు. ఇది అసలు భారత్ సమ్మిట్ కాదూ, కాంగ్రెస్ సమ్మిట్ అయ్యింది” అని అన్నారు.

తదుపరి ఆయన మాట్లాడుతూ, “ఒక్క ప్రెసిడెంట్, ఒక్క ప్రైమ్ మినిస్టర్, గ్లోబల్ సెలబ్రిటీలు మరియు 3000 మంది బిలియనీర్లు కూడా ఈ సమ్మిట్‌కు రాలేదు. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని మరియు దేశాన్ని సర్వనాశనం చేసిన సమ్మిట్” అని కేఏ పాల్ మండిపడ్డారు.

Read More : ఘనస్వాగతం పొందిన : నందిని గుప్తా