హైదరాబాద్‌లో 3 రోజుల పాటు వైన్ షాపుల బంద్

హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వైన్ షాపులకు తాత్కాలికంగా తాళం పడింది. ఈ రోజు (సోమవారం) సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించనున్నారు.

Read More : బంజారాహిల్స్‌లో ఆస్పత్రి భవనంపైకి ఎక్కిన యువతి, పోలీసులు ఘటనా స్థలంలో

One thought on “హైదరాబాద్‌లో 3 రోజుల పాటు వైన్ షాపుల బంద్

Comments are closed.