కాళేశ్వరం ప్రాజెక్టుపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు వీడియో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు హరీష్ రావు ఈ ప్రజెంటేషన్ ద్వారా సమాధానం ఇవ్వనున్నారు.
ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అంశాలు, ప్రస్తుత పరిస్థితి, మరియు గతంలో ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగిన ప్రయోజనాలను ఆయన వివరిస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రజెంటేషన్‌కు పార్టీ ముఖ్య నాయకులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు.
Read More : బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా

One thought on “కాళేశ్వరం పై హరీష్ రావు వీడియో ప్రజెంటేషన్”
Comments are closed.