పొట్టి ఫ్రాక్‌లో దిశా పటానీ.. సెల్లార్‌లో హాట్ ఫోటోషూట్!

Disha Patani viral photos

సీక్రెట్ క్వీన్ బ్యూటీ దిశా పటానీ ఎక్కడ కనిపించినా ఫొటోగ్రాఫర్లు వెంటాడుతూనే ఉంటారు. తాజాగా ఆమె ఒక భారీ భవంతి సెల్లార్ లో, పార్కింగ్ ప్రాంతంలో ఫైర్ ఎక్విప్‌మెంట్ పక్కన గోడను పట్టుకుని ప్రత్యేకమైన ఫోజులు ఇచ్చింది. పసుపు రంగు డిజైనర్ ఫ్రాక్‌లో తన థై సొగసును చూపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంది.

దిశా పటానీ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “ఈ లుక్‌లో దిశా అమేజింగ్‌గా ఉంది” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కెరీర్ పరంగా చూస్తే, దిశా ఇటీవలే ‘కల్కి 2898 ఏడి’ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది.

అలాగే తమిళంలో సూర్యతో కలిసి ‘కంగువ’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలతో దిశా భిన్నమైన అనుభవాలు పొందింది. ప్రభాస్ సినిమా ఆమెకు విజయాన్ని ఇవ్వగా, సూర్య మూవీ మాత్రం నిరాశ పరిచింది.

ప్రస్తుతం దిశా తన తదుపరి ప్రాజెక్టులపై ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అభిమానులు మాత్రం ఆమె నుంచి మరో బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. దిశా ఈ ఫ్రెష్ లుక్‌తో మళ్లీ హాట్ టాపిక్ అవ్వడంలో సందేహమే లేదు.

Read More