ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నేడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఉదయం 11:15 గంటలకు ఆయన తన నామినేషన్‌ను సమర్పించారు.
ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమికి చెందిన సీనియర్ నాయకులు ఆయన వెంట ఉన్నారు. జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన సీపీ రాధాకృష్ణన్‌కు విస్తృత పరిపాలన అనుభవం ఉంది. ఆయన గతంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన నామినేషన్‌తో ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మరింత వేడెక్కింది.
Read More : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి!

One thought on “ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు”
Comments are closed.