Chat GPT లో నకిలీ ఆధార్ కార్డులు రూపొందించగలిగామని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. చాట్‌జిపిటీ ఈ ప్రాసెస్‌ను ఎలా తెలుసుకుంది? దాని ట్రైనింగ్‌కు ఆధార్ కార్డుల ఫోటోలు ఎక్కడినుంచి వచ్చాయి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, నెటిజన్లు తామే కొన్నిసార్లు ట్రెండ్స్ సమయంలో వ్యక్తిగత సమాచారం చాట్‌జిపిటీలో అప్‌లోడ్ చేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీనిపై స్పష్టత అవసరమని, డేటా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read More : స్టార్టప్ మహాకుంభ్‌లో పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై వివాదం..
