ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుకు ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ముందుగానే ప్రీ-సెలబ్రేషన్ లో సందడి చేశాయి. ఎంపీ సనా సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా బర్త్‌డే కేక్ కట్ చేశారు.

ఈ వేడుకలో పలువురు టీడీపీ నేతలు, అభిమానులు పాల్గొని సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా ఈ సంబరాన్ని నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది.

Read More : అమరావతిలో రూ.4,668 కోట్లతో ఐదు టవర్ల నిర్మాణానికి టెండర్ల ప్రకటన విడుదల చేసిన సీఆర్డీఏ

One thought on “ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుకు ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్

Comments are closed.