బ్రిటిష్ ఎయిర్‌వేస్ చెన్నై విమానానికి సాంకేతిక లోపం

లండన్ నుండి చెన్నైకు వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రయాణానికి మధ్యలో సమస్యను గుర్తించిన పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెంటనే తిరిగి లండన్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అత్యవసర చర్యలు తీసుకున్న విమాన సిబ్బంది ఎలాంటి ప్రమాదానికీ అవకాశం ఇవ్వలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా లండన్‌కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో పాటు ఎయిర్‌లైన్స్ సాంకేతిక నిర్వహణపై పలు ప్రశ్నలు వెలువడుతున్నాయి.

Read More : మోదీకి సైప్రస్ అత్యున్నత గౌరవ పురస్కారం

One thought on “బ్రిటిష్ ఎయిర్‌వేస్ చెన్నై విమానానికి సాంకేతిక లోపం

Comments are closed.