ఢిల్లీలోని జంతర్ మంతర్ లో జరుగుతున్న బీసీల ధర్నా ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. బీసీలకు సంబంధించిన అంశాలపై జరుగుతున్న ఈ ధర్నాలో ఆయన పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో అక్కడ సందడి నెలకొంది.
Read More : కాంగ్రెస్ ధర్నా బీసీల కోసం కాదు ?

One thought on “సీఎం జంతర్ మంతర్ ధర్నాకు హాజరు”
Comments are closed.